పెళ్ళాం తో పడుకున్నాడు అని కోసేసాడు
అతనికి భార్య అంటే ప్రాణం , ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడూ ఆమెని మానసికంగా శారీరికంగా సుఖ పెట్టడం తన కర్తవ్యంగా అదంతా అతను ఇస్తున్న ప్రేమగా అనుకుంటూ ఉంటాడు.
అరమరికలు లేని తమ సంసారం లో ఊహించని కుదుపు వచ్చింది కుదుపు కాస్తా అతని జీవితాన్ని నాశనం చేసేసింది. పక్కింటి అబ్బాయి తన భార్య తో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం తో కోపం తో ఊగిపోయిన అతను దగ్గరలో గొడ్డలి తీసుకుని అతని పురుషంగం మీద దాడి చేసాడు.
పతిరాం అనే వ్యక్తి ని తన భార్య తో చూసి తట్టుకోలేని మంగళ్ అనే ఆయన హర్డా పట్టణం (మధ్య ప్రదేశ్) లో ఈ దారుణానికి పాల్పడ్డాడు. తరవాత తన అంతట అతనే పోలీసులకి లొంగిపోగా ఇలోగా ఈ దాడికి గురైన వ్యక్తి చనిపోయాడు.

Post a Comment