స్టార్ హీరోలలో స్టైలిష్ స్టార్ గా పేరున్న బన్నీ కి మంచి ప్రత్యేక భావాలు ఉన్నాయి అని అంటూ ఉంటారు, తెలుగు పరిశ్రమ లో మంచి సినిమాలు రావాలి అని కోరుకునే వారిలో ఆయన మొదటి స్థానం లో ఉంటాడు. కథలు ఎంచుకోవడం లో రుద్రమ దేవి నుంచీ ఆర్యా 2 వరకూ బన్నీ ది చాలా డిఫరెంట్ పంథా. తాను కాకుండా ఎవరు కొత్త ప్రయత్నం చేసినా పొగడాలి , ప్రోత్సహించాలి అంటూ ఉంటాడు బన్నీ. పరిశ్రమ లో కొత్త కొత్త హీరోలు వచ్చి డిఫరెంట్ జోనర్ సినిమాలు బయటకి రావాలి అనే ఆలోచన లో ఉంటాడు.
స్టార్ హీరోలకి హద్దులు ఉన్నా కూడా ఫాన్స్ ఇమేజ్ ని పక్కన పెట్టి కొత్త ప్రయోగాలకి సై అంటాడు. యంగ్ హీరో అఖిల్ లాంటి వారు కొత్త కొత్త సినిమాలు తీసి హిట్ లు అందుకోవడం విషయం లో చాలా సంతోషంగా ఉన్నాడు బన్నీ. ఈ మధ్య కాలం లో నాగ చైతన్య, నానీ లాంటి హీరోలు కొత్త దారి పట్టడం “భలే భలే మగాడివోయ్ ” లాంటి సినిమాలు తీసి రొటీన్ కి భిన్నంగా వెళ్ళడం తో సినిమా పరిశ్రమ కి కొత్త కళ వచ్చింది అంటూ ప్రసంసల వర్షం కురిపిస్తున్నాడు బన్నీ.
ఈ యంగ్ హీరోలు అందరికీ ప్రత్యేక లంచ్ ఏర్పాటు చేసి మరీ వారు అందరినీ తన ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టి తన సంతోషాన్ని చాటుకోబోతున్నాడు . నిఖిల్, చైతన్యా, రానా, నానీ లాంటి వారితో పాటు చరణ్ కూడా రాబోతున్నారు అని టాక్ మరి. హీరోల మధ్య ఇలాంటి సాన్నిహిత్యం ఆహ్వానించదగ్గ పరిణామం. బన్ని – రానా – చరణ్ వంటి స్టార్లు ఇలాంటి మంచి మనస్తత్వంతో అందరి మనసు దోచుకోవడం ప్రశంసించదగ్గదే.

Post a Comment